Site icon Prime9

Rashi Khanna: ఐఫా వేడుకలో హీట్ పెంచిన రాశీ ఖన్నా.. ఓ రేంజ్ లో అందాల డోస్

Rashi Khanna

Rashi Khanna

Rashi Khanna: ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు పరిశ్రమలో తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసింది. దీంతో గ్లామస్ షో పెంచి వరుస ఫొటో షూట్స్ తో మాయచేస్తోంది. తాజాగా రాశి దుబాయ్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ వేడుకలకు రాశీ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్. టాలీవుడ్ లో కాస్త గ్లామర్ షోకే వెనకాడిన ఈ భామ.. బాలీవుడ్ అవకాశాల కోసం ఓ రేంజ్లో గ్లామరస్ షో మొదలుపెట్టింది. పింక్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ హాట్ బాంబ్ పేల్చింది. తన ఒంపుసొంపులతో ప్రతీ ఒక్కరినీ తన వైపు తిప్పుకుంది.

 

 

Exit mobile version