Site icon Prime9

Prince: ఓటీటీలో సందడి చేయనున్న ప్రిన్స్.. ఎప్పుడంటే..?

prince movie OTT release prime9news

prince movie OTT release prime9news

Prince: జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా ఉక్రెయిన్ భామ మరియా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ప్రిన్స్‌. భారీ అంచనాల నడుమ అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది.

కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు టాక్ వినిస్తుంది.  మరి దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట చిత్ర బృందం. థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో అలరిస్తుందో వేచి చూడాలి.

ఇదీ చూడండి: కోరిక తీరని “గ్లామరస్ క్వీన్”గా సన్నీలియోన్.. “ఓ మై ఘోస్ట్” ట్రైలర్

Exit mobile version