Site icon Prime9

NBK107 టైటిల్ లోగో లాంచ్: అక్టోబర్ 21న నందమూరి బాలకృష్ణ అభిమానులు జాతర!

NBK107

NBK107 Title Logo Launch: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రానికి తాత్కాలికంగా NBK107 అని పేరు పెట్టారు, ఈ చిత్రం టైటిల్ లోగోను అక్టోబర్ 21 రాత్రి 8.15 గంటలకు కొండా రెడ్డి బురుజు, కర్నూలులో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది బాలయ్య అభిమానులందరికీ పెద్ద ట్రీట్ కానుంది.

Exit mobile version