Site icon Prime9

Manchu Lakshmi: 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ జాబితాలో మంచు లక్ష్మి

Tollywood: నటి, నిర్మాత మంచు లక్ష్మి టిసి క్యాండ్లర్ ద్వారా 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ జాబితాలో నామినేట్ చేయబడింది. ఈ జాబితాలో 40 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఈ గ్లోబల్ లిస్ట్‌లో ర్యాన్ రేనాల్డ్స్, బెయోన్స్, టామ్ హార్డీ, షాన్ మెండిస్, సెబాస్టియన్ స్టాన్, టేలర్ స్విఫ్ట్, మహిరా ఖాన్, రామ్ చరణ్, తదితరులు ఉన్నారు.

మంచు లక్ష్మి ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘అగ్నినక్షత్రం’ లో, మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రంలో నటిస్తోంది‘ కమింగ్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు, మరియు ‘ఆహా భోజనంబు’ వంటి షోలకు లక్ష్మి హోస్ట్‌గా కూడా పనిచేసింది.

Exit mobile version