Director K.vishwanath: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు (గురువారం రాత్రి) ఆయన మరణించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు కాగా.. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కానీ ఇక చివరికి కొద్దిసేపటి క్రితం ఆయన మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/