Salman Khan: సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషిద్ సలీమ్ . బాలీవుడ్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు . తన నటనతో , కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు . సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27 న 1965 లో జన్మించారు .దేశమంతటా సల్మాన్ ఖాన్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు . అన్ని దేశాల్లో ఆయన తెలియని వారంటూ ఏవరు లేరు . సల్మాన్ తండ్రి పేరు సలీం. ఆయన ఒక రచయిత . ఆయన కూడా సినీ ఇండస్ట్రీలోనే పని చేస్తారు . ఇప్పుడు సల్మాన్ ఖాన్ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా..సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సినీ పరిశ్రమకు వచ్చి , ఇప్పటికి 34 ఏళ్ళు పూర్తి అయ్యాయి . బాలీవుడ్లో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు . పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన సినిమాలను గురించి తెలుకుందాం.
సల్మాన్ ఖాన్ అయిసీ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టారు . కరణ్ జోహార్ దర్శకత్వంలో కుచ్ కుచ్ హోతా హై సినిమాలో హీరోగా నటించిన విషయం మనకి తెలిసిందే . ఆ సినిమాలోని ఆయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడుగా ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నారు . భజరంగీ భాయీజాన్ సినిమా రికార్డులను సృష్టించింది . ఆ సినిమాలో ఆయన నటనకు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు . నటుడుగా ఎక్కువ సార్లు నామినేషన్ ఐనా లిస్టులో ఈయన కూడా ఒకరు .
అందిరికి బాధలు వచ్చినట్టు సల్మాన్ ఖాన్ కు కూడా చాలా బాధలు, ఇబ్బందులు ఎదుర్కొకొన్నారు . పర్మిషన్ లేకుండా యానిమల్స్ వేటాడిందుకు , 2015 లో కోర్టు 5 ఏళ్ళు జైలు శిక్షను విధించింది. 5 ఏళ్ళు తరువాత అతన్ని నిర్దోషిగా రిలీజ్ చేసారు . తరువాత యథావిధిగా సినిమాల్లో నటించారు. బిగ్ బాస్లో నాలుగు సీజన్ల పాటు హోస్టుగా చేశారు . ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బాలీవుడ్లో అడుగు పెట్టి 34 ఏళ్ళు పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలను తెలుపుదాం.