Site icon Prime9

USA Jobs: యూఎస్ లో ఉపాధ్యాయ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం!

jobs prime9news

jobs prime9news

Jobs: USA లో ఉపాధ్యాయ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉపాధ్యాయ ఉద్యోగం కలలను నిజం చేసుకోండి.

1. B.Ed చదువుకొని ఐదు ఏళ్ళ టీచింగ్ అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగానికి అర్హులు. ట్రైనింగ్ అనంతరం ఎంపిక ఐనా వారికి సుమారు ఏడాదికి వారి అనుభవాన్ని బట్టి జీతం ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ 3 ఏళ్ళు ఉంటుంది.
2. B.Ed ఉండి తక్కువ అనుభవం ఉన్నవారికి, B.Ed అర్హత లేకపోయిన టీచింగ్ అనుభవం ఉన్న వారు ఎంపిక ఐతే, వారికి జీతం 250000 నుండి 30000 వరకు జీతం ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ 18 నెలలు ఉంటుంది.

గతంలో ఇక్కడ నుంచి 75 మందిని పంపితే వారిలో 70 మంది అక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్నారు.

మీరు ఎంపిక కావడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ టీడీపీ ఎన్ఆర్ఐ సెల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఇది మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులో 30 రోజుల పాటు నిర్వహిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు మీ B.Ed సర్టిఫికెట్ మరియు పని అనుభవం ఉన్న సర్టిఫికేట్స్ ఈ నెంబర్ కు 8950674837 పంపించండి. మరింత సమాచరం కోసం ఈ కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ 949433663 కు సంప్రదించండి.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Exit mobile version