IOCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త. అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)రిఫైనరీస్ డివిజన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1535 పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్ రిఫైనరీల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతుంది. గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్ తదితర ప్రాంతాల్లోని రిఫైనరీల్లో ఈ ఖాళీలున్నాయి.
ఇదీ చదవండి: India Post Recruitment 2022: ఎనిమిదవ తరగతి పాస్ అయ్యారా.. ఐతే ఈ ఉద్యోగాలు మీ కోసమే!