Site icon Prime9

Hyderabad: భార్య గొంతుకోసి హతమార్చిన భర్త

father and son brutally murder in uppal

father and son brutally murder in uppal

Uppal: హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని కుర్మానగర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దివ్య అనే మహిళను భర్త దీపక్ కుమార్ దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి కిరాతంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Exit mobile version
Skip to toolbar