Site icon Prime9

Medak: మెదక్ జిల్లాలో దంపతుల దారుణ హత్య

Medak: మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పైతర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నివసిస్తున్న లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జంట హత్యలతో గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Exit mobile version