కూరగాయల్లో రారాజుగా పేరున్న వంకాయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమొత్తంలో రైతులు పండిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఎంత కష్టపడి ఎన్ని రసాయనిక మందులు వాడుతున్నా పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయని తమకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంట దిగుబడి వచ్చేలా సహాయం చెయ్యాలని అనంత రైతలు కోరుతున్నారు. మరి దీనికి వ్యవసాయాధికారులు ఏ విధమైన సూచనలిస్తున్నారో ఓ సారి చూసెయ్యండి.
Brinjal Cultivation: వంగ పంటలో అధిక దిగుబడి సాధించండిలా..

brinjal cultivation methods