Site icon Prime9

Watermelon Types: పుచ్చకాయల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా..?

water melon types

water melon types

పుచ్చకాయల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా... | KISAN Agri Show Hyderabad | Prime9 Agriculture

Watermelon Types: సాగర్ బయోటెక్ కంపెనీ లిమిటెట్ నుంచి పుచ్చకాయల సాగుకు సంబంధించిన వ్యవసాయ రకాలను ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన కిసాన్ అగ్రిషోలో పాల్గొన్న వారు.. పుచ్చకు సంబంధించి 9 రకాల వెరైటీల సీడ్స్ వారి వద్ద ఉన్నాయని తెలిపారు. పుచ్చకాయలో అనేక రకాలు ఉన్నాయని వాటిని సాగు చెయ్యడం ద్వారా అధికలాభాలు ఉంటాయని తెలిపారు. మరింత సమాచారం ఈ వీడియో ద్వారా చూసేద్దాం.

Exit mobile version