Viral Fever : విజయనగరంలో విష జ్వరాలు. అప్రమత్తంగా ఉండాలన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్. విజయనగరంలో సీజనల్ వ్యాధులు పంజా. ఈ మధ్య కాలంలో జ్వరాలు బాగా ఎక్కువవుతున్నాయి. కారణం వర్షాల వల్ల , ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో , వాతావరణంలో పలు మార్పులు జ్వరాలకు కారణం అవుతున్నాయి. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి.
Viral Fever : విజయనగరంలో విష జ్వరాలు

viral fever prime9news