Tirumala: తిరుమలలో ఎడతెరిపిలేని వర్షాలు prasanna yadla 2 years ago tirumala prime9news Tirumala: తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న భక్తులు. వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీస్తున్న భక్తులు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లి దండ్రులు వర్షం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు.