Site icon Prime9

Telangana: తెలంగాణ రాజకీయంలో ఊహించని ట్విస్టులు

telangana prime9news

telangana prime9news

తెలంగాణ రాజకీయంలో ఊహించని ట్విస్టులు | TRS Party vs BJP Leaders | Prime9 News

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు. మొయినాబాద్ ఘటనలో ముగ్గురి పై కేసులు. మొయినాబాద్ కేసులో బయటకు వచ్చిన FIR కాపీ. నలుగురు ఎమ్మెల్యేలను లంచంతో ప్రలోభ పెట్టారంటూ కేసు నమోదు. బీజేపీలో చేరాలంటూ రూ.100 కోట్ల డీలింగ్ జరిగిందంటున్న టీఆర్ఎస్.

Exit mobile version