Weather Report: రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Report: అకాల వర్షాలతో అన్నదాతల ఆవేదన

Weather report