నల్లమల్ల ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి దేవస్థానాని ఎంతో విశిష్టత ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ శ్రీశైలానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కేవలం దేవస్థానమే కాకుండా చుట్టూ ప్రకృతి అందాల శోభతో ఇక్కడి పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. వివిధ జలపాతాలు, నల్లమల ఫారెస్ట్ లో సఫారీ వంటివి పర్యాటకలను ఎంతగానో ఆకట్టుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళి సెలవుల్లో ఓ సారి శ్రీశైలం ట్రిప్ వేసేద్దామా.
Srisailam: ప్రకృతి అందాల పట్టుగొమ్మ “శ్రీశైలం”

specialty of srisailam prime9 news