Pawan Kalyan: జగన్ కు రిటర్న్ గిఫ్ట్.. గవర్నర్ తో అత్యవసర బేటీ!
prasanna yadla
Pawan Kalyan :జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం. గవర్నర్ ను కలిసే అంశాన్ని పరిశీలిస్తున్న జనసేన. పవన్ విజయవాడ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన. నేతలతో భేటీ తర్వాత రానున్న క్లారిటీ.