Namitha: పాలిటిక్స్ లోకి సినీనటి నమిత అడుగులు prasanna yadla 2 years ago namitha prime9news Namitha: త్వరలో పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు తెలిపిన సినీ నటి నమిత. తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న సినీ నటి నమిత. స్వామి వారి పట్టు వస్త్రాలతో పాటు సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు.