KTR tweet on BJP: బీజేపీ నేతలపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. వారు తమిళనాడు రాజస్థాన్ యూనివర్సిటీల నుంచి తప్పుడు సర్టిఫికేట్స్ సంపాదించి ఎలక్షన్ అఫిడవిట్ లో జతచేర్చారని చెప్పారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఎన్నికల్లో గెలవడం నేరమని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆ ఇద్దరు ఎంపీలను ఎందుకు డిస్కాలిఫై చేయరని ప్రశ్నిస్తూ ట్వీటాస్త్రం ఎక్కుపెట్టారు.
KTR tweet on BJP: ఆ ఇద్దరు ఎంపీలను ఎందుకు సస్పెండ్ చెయ్యరు.. బీజేపీపై కేటీఆర్ ట్వీటాస్త్రం

KTR tweet on BJP