Kanna laxminarayana: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీని వీడిన కన్నా దారెటు అనే ప్రశ్నకు బలంగా వినిపిస్తున్న పేరు టీడీపీ. కాగా కన్నా టీడీపీలో చేరనున్ననట్టు సమాచారం. దానికి తగినట్టుగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలనే తమ బలమనే గళాన్ని ఘట్టిగా వినిపిస్తున్నారు.
Kanna Laksminarayana: భాజపాకు కన్నాలక్ష్మీనారాయణ గుడ్ బై.. టీడీపీలోకి అడుగు..?

kanna lakshminarayana