Jayalalitha : ట్రీట్మెంట్ సమయంలో మాట్లాడిన జయలలిత ఆడియో వైరల్. పిలిచినప్పుడు ఎందుకు రాలేదంటూ డాకర్ల పై జయలలిత ఆగ్రహం. హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు డాక్టర్ల తో మాట్లాడిన జయ లలిత. ఇంతలా బాధ పడుతుంటే పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్ముగం కమిషన్ రిపోర్టులో మరో కీలక అంశం. సంచలనంగా మారిన ఆర్ముగ స్వామి కమిటీ రిపోర్ట్.
Jayalalitha Death: జయలలిత మరణం వెనుక దైవ రహస్యం

jayalalitha prime9news