Site icon Prime9

Ippatam Issue: వైసీపీ కక్షపూరితంగానే ఇప్పటంలో ఇళ్లు కూల్చిందా..?

ippatam

ippatam

వైసీపీ కక్షపూరితంగానే ఇప్పటంలో ఇల్లు కూల్చిందా..? | Janasainikas In Ippatam | Prime9 News

Ippatam Issue: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన మద్దుతుదారుల ఇళ్లు తొలగించినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జనసేన నేతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం

Exit mobile version