Heavy Rains: నెల్లూరులో కుండపోత వర్షాలు.. భయందోళనలో నగరవాసులు
prasanna yadla
Heavy Rains: లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశం. సముద్ర తీరంలో ఎగసి పడుతున్న రాకాసి అలలు. తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో దంచి కొడుతున్న వానలు. మండలానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు.