Fire Incident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం kavitha b 2 years ago Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఆర్ఎంహెచ్‌పీ విభాగంలో మంటల చెలరేగాయి. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.