Dussehra Holidays : ప్రయాణికులకు తీరని కష్టాలు !

Dasara Holidays : ప్రయాణికులకు తీరని కష్టాలు !

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 05:30 PM IST

Dussehra Holidays: దసరా సెలవులు రాగానే  అందరూ తమ సొంత ఇళ్లకు బ్యాగులు  సర్ది ఇళ్లకు  బయలుదేరతారు. ఇళ్లకు వెళ్లాలంటే  బస్సులు బుక్ ఐ ఉండాలి లేదా బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఎక్కాలి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే బస్సులు ఉంటాయా ? ఉండవా  ? సీట్లు దొరుకుతాయ? లేదా అని ప్రయాణికులకు ఆందోళన వెంటాడుతుంది . అందువల్ల   ప్రయాణికుల ముందుగనే బస్ స్టాండ్ కు చేరుకుంటారు. దీంతో ఆర్టీసీ బస్ స్టాండులో జనం బారులు తీరారు.