CPM Protest in Eluru : ఏలూరులో ఆయుధ కర్మాగార కేంద్రం నిర్మాణ ఆలోచనలకు వివాదాలకు దారి తీస్తుంది.ఈ ఆయుధ కర్మాగార నిర్మాణ ఆలోచనని వెంటనే విరమించుకోవాలని వంకా వారి గూడెం పంచాయితీ కార్యాలయం ఎదుట సీపిఏం నాయకుల ఆద్వర్యంలో ఆందోలను చేపట్టారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరిక.