Site icon Prime9

Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ.. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ

balakrishna sentational comments on jagan

balakrishna sentational comments on jagan

జగన్ పై సంచలన వ్యాఖ్యలు నందమూరి చేసిన బాలకృష్ణ | Nandamuri balakrishna | Prime9 News

 

Balakrishna: మెగాబైట్స్ గిగాబైట్స్ అంటే సీఎం జగన్ కు తెలియదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన విమర్శులు చేశారు. తమతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకేమన్నారు అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూసెయ్యండి

Exit mobile version