Arogyasri Scam: ప్రైమ్9 న్యూస్ దెబ్బకి బయటపడిన ఆరోగ్యశ్రీ స్కాం
Jyothi Gummadidala
Arogyasri Scam: ఆరోగ్య శ్రీ పథకం కింద తిరుపతిలో రుయా ఆసుపత్రి కేంద్రంగా పెద్ద స్కాం జరిగింది. ఈ విషయం ప్రైమ్9 న్యూస్ దెబ్బకి ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మరిన్ని పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా చూసేద్దాం.