Formula E Race In Hyderabad : హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. టోర్నీ వీక్షించేందుకు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు. టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, నాగార్జున, నాగచైతన్య, కేజీఎఫ్ హీరో యష్, దుల్కర్ సల్మాన్, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత, మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. రేసింగ్ పోటీలను తిలకించారు. రాంచరణ్‌తో కలిసి నాటునాటు సాంగ్‌కు పాదం కదిపారు ఆనంద్ మహీంద్రా. అలానే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి అమర్‌నాథ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
(Formula E Race In Hyderabad) ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/