Prime9

WhatsApp Outage: వాట్సాప్‌ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తున్నాము.. మెటా

Meta: ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో WhatsApp సేవలు నిలిచిపోయిన తర్వాత, Meta కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని గుర్తించాం. “వీలైనంత త్వరగా WhatsAppని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాము” అని తెలిపారు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మెసేజ్‌లను పంపడం లేదా స్వీకరించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు.

Read Also: WhatsApp Down : మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు

Exit mobile version
Skip to toolbar