Site icon Prime9

Apple Iphone 14: ఐఫోన్ 14 సిరీస్ ధరలు చూస్తే అవాక్కవ్వాల్సిందే !

iphone 14 series prime9news

iphone 14 series prime9news

Apple iphone 14 series: యాపిల్ సంస్థ వారు ఐఫోన్ 14 ప్రొ ను మార్కెట్లో విడుదల చేయడానికి అన్ని సిద్దం చేసుకొని ఉన్నారు. ఇంకో పక్క ఐఫోన్ 14 ప్రొ ఫ్రీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యాపిల్ సంస్థ వారు ఈ ఐఫోన్ సిరీస్లను విడుదల చేయనున్నారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోనులను ఇండియాలో ముందుగా ఆర్డర్ చేసుకోవడానికి ఆన్లైన్ స్టోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొనుగోలు చేసే వారు మీ ఇంటి నుంచే ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను యాపిల్ వెబ్‌సైట్‌ నుంచి కానీ, యాపిల్ స్టోర్స్, ఈ-కామర్స్ సైట్స్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ప్రీ-బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే అక్టోబర్ 16 తర్వాత మీ ఇంటికి డెలివరీ చేస్తారు.

Phone 14 Pro ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ఐఫోన్ 14 pro 128GB ధర రూ.1,29,900 గా ఉంది
ఐఫోన్ 14 pro 256GB ధర రూ.1,39,900 గా ఉంది
ఐఫోన్ 14 pro 512GB ధర రూ.1,59,900 గా ఉంది
ఐఫోన్ 14 pro 1TB ధర రూ.1,79,900 గా ఉంది
మనకు అందుబాటులో ఉండే ఐఫోన్ కలర్స్ పర్పుల్ కలర్,గోల్డ్ కలర్,సిల్వర్ కలర్,స్పేస్ బ్లాక్ కలర్ ఉంటాయి.

iPhone 14 Pro Max ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ఐఫోన్ 14 Pro Max 128GB ధర రూ.1,39,900 గా ఉంది
ఐఫోన్ 14 Pro Max 256GB ధర రూ.1,49,900 గా ఉంది
ఐఫోన్ 14 Pro Max 512GB ధర రూ.1,69,900 గా ఉంది
ఐఫోన్ 14 Pro Max 1TB ధర రూ.1,89,900 గా ఉంది
మనకు అందుబాటులో ఉండే ఐఫోన్ కలర్స్ డీప్ పర్పుల్ కలర్,గోల్డ్ కలర్,సిల్వర్ కలర్,స్పేస్ బ్లాక్ కలర్ ఉంటాయి.

ఐఫోన్ 14 256GB Model ధర రూ.89,900 గా ఉంది
ఐఫోన్ 14 512GB Model ధర రూ.1,09,900 గా ఉంది
మనకు అందుబాటులో ఉండే ఐఫోన్ కలర్స్ బ్లూ కలర్,పర్పుల్ కలర్, మిడ్ నైట్ కలర్, స్టార్ లైట్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్ ఉంటాయి.

iPhone 14 Plus ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ఐఫోన్ 14 plus 128GB ధర రూ.89,900 గా ఉంది
ఐఫోన్ 14 plus 256GB ధర రూ.99,900 గా ఉంది
ఐఫోన్ 14plus 512GB ధర రూ.1,19,900 గా ఉంది
మనకు అందుబాటులో ఉండే ఐఫోన్ కలర్స్ బ్లూ కలర్,మిడ్ నైట్ కలర్,స్టార్ లైట్ కలర్,పర్పుల్ కలర్,రెడ్ కలర్ ఉంటాయి.

Exit mobile version