IPL 2025 : ఎస్ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. రఘువంశీ 32బంతుల్లో 50 పరుగులు చేశాడు. 5ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. రహానే (38), రింగ్ సింగ్ 32 రాణించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ షమి, కమిన్స్, అన్సారీ, మెండిస్ ఇర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
IPL 2025 : రాణించిన కోల్‌కతా బ్యాటర్లు.. సన్‌రైజర్స్ టార్గెట్ 201

IPL 2025