Cycle Bike : సైకిల్ లాంటి బైక్ తయారు చేసిన అమీర్ prasanna yadla 2 years ago cycle ameer prime9news Cycle Bike : తన కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉందన్న అమీర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ యువకుడి ఆవిష్కరణ. పాత సైకిల్ తో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన అమీర్. బాన్సు వాడలో ఇంటర్ చదివిన అమీర్. చిన్నప్పుడు నుంచే సైకిల్ రిపేర్లు చేస్తూ ఉండేవాడు.