Yukti Thareja : యంగ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా కొత్త దర్శకుడు పవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “రంగబలి”. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో యుక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. సినిమాలో ఒక మెస్మరైజ్ చేసే సాంగ్ తో అందర్నీ కట్టిపడేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫోటోలతో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. తన ఎద అందాలను ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులకు అందరూ ఫిదా అవుతూ లక్షల్లో లైక్స్ ఇస్తున్నారు..