Site icon Prime9

Sreeleela : కిర్రాక్ చూపులతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల..

young actress sreeleela latest photos goes viral on social media

young actress sreeleela latest photos goes viral on social media

Sreeleela : పెళ్లి సందD సినిమాలో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ “శ్రీలీల”. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. తనదైన శైలిలో దూసుకుపోతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version