Wamiqa Gabbi : భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ హిందీ, పలు భాషలలో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ హాట్ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..