Vishnu Priya : ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పోవే పోరా అనే ప్రోగ్రాంతో బుల్లితెర కు యాంకర్ గా పరిచయమైంది “విష్ణు ప్రియ”.. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఉండగా విష్ణు ప్రియ వెండితెరలో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలో కూడా నటించింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో 2 చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ చిత్రాలు విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో విష్ణు ప్రియా కు సరైన గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. ఇక ఇటీవల యాంకరింగ్ కి బై చెప్పేసి క్లీవేజ్ షోతో అందాలు ఆరబోస్తూ సినిమా ఆఫర్లను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ యాంకర్ విష్ణు ప్రియ కి సినిమా ఆఫర్లు మాత్రం వహించడం లేదు. చూడాలి మరి ఈ అమ్మడు ఎప్పటికీ ఫలిస్తాయో అని..