Site icon Prime9

RituVarma: అందాల డోస్ పెంచేసిన రీతూ వర్మ.. బ్లాక్ డ్రస్లో స్టన్నింగ్ లుక్స్

rituvarma

rituvarma

RituVarma: పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రీతూవర్మ, ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, కేశవ, టక్ జగదీశ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సినీరంగ తొలినాళ్లలో ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ లో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో కనిపించి కాసేపు ఎంటెర్టైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Exit mobile version