Site icon Prime9

Easha Rebba: చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ కుర్రాళ్ల మనసుదోచేస్తున్న ఈషా

Easha rebba

Easha rebba

Eesha Rebba: ఈషా రెబ్బ.. ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ్, మలయాళం మూవీలలో కనిపిస్తుంటుంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈషా.. తన క్యూట్ పిక్స్ పోస్ట్ చేసి.. మంచిగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version