Site icon Prime9

Anasuya Bharadwaj: అందమే అసూయపడేలా అనసూయ లుక్స్

Anasuya Bharadwaj: అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే ప్రస్తుతం ఈ అందాల భామ బుల్లితెరకు దూరమై పలు సినిమాల్లో చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version