Suhana Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారూఖ్ ఖాన్ కుమారుడు, కుమార్తె గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. షారూఖ్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ ఖాన్ ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. ఇక తాజాగా సుహానా ఖాన్ ముంబయిలో అంబానీకి చెందిన కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది. తల్లి గౌరీ ఖాన్, సోదరుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి వచ్చింది. ఫోటోలకు పోజులిచ్చింది. ఉల్లిపొర లాంటి శారీలో అందాల విందు ఇస్తున్న సుహానాని చూడడానికి రెండు కళ్ళు సరిపోయేలా లేవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..