Shruti Haasan: టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. తాజాగా ఈ అందాల భామ వరుస హిట్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది.