Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రభాస్ సాహో మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ.. అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధా కపూర్. కాగా లేటెస్ట్ గా ఇండియన్ కల్చర్ వీక్ 2023లో అదిరిపోయే మెస్మరైజింగ్ లుక్‌లో క్లివేజ్ షో తో కేక అనిపించిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.