Shobhita Rana : పంజాబీ ముద్దుగుమ్మ శోభితా రానా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. 2014 లో ‘ఇష్క్ బ్రాందీ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లోనూ నటించిన ఆమె ‘రాజా మీరు కేక’, ‘ఊపేకుహ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే అని చెప్పాలి. సోషల్ మీడియా లోనూ యాక్టివ్‌గా ఉండే శోభితా రానా కైపెక్కించే అందాలతో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. కుర్రకారు మతిపోగొట్టే శోభితా రానా అందాల విందు మీకోసం ప్రత్యేకంగా..