Site icon Prime9

Shivathmika Rajashekar : క్యూట్ లుక్స్ తో కుర్రకారుని కట్టిపడేస్తున్న శివాత్మిక..

Shivathmika Rajashekar latest photos got viral

Shivathmika Rajashekar latest photos got viral Shivathmika Rajashekar latest photos got viral

Shivathmika Rajashekar :  “శివాత్మిక” గురించి పరిచయం అక్కర్లేదు. 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. శివాత్మిక తన అందం, ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. నటించింది మొదటి చిత్రమే అయినా… దొర కూతురు పాత్రలో శివాత్మిక అద్భుతమైన నటనను కనబరిచింది. ఇక శివాత్మిక ఇటీవల `రంగమార్తాండ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అద్భుతమైన నటనతో విశేష ప్రశంసలు అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శివాత్మిక తాజాగా అందాలతో కుర్రకారు మతి పోగొడుతుంది.

 

Exit mobile version