Ruhani Sharma : “రుహాని శర్మ”.. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో రుహాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ మెల్ల మెల్లగా స్కిన్ షో కు సై అంటోంది. తన హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ మూవీలో నటిస్తుంది.
Ruhani Sharma : ఆమె అందానికి మేము ఫిదా అంటున్న “రుహాని శర్మ” ఫ్యాన్స్.. వైరల్ గా లిటెస్ట్ పిక్స్

ruhani sharma latest photos got viral on social media