Prime9

Ruhani Sharma : ఛాన్స్ ల కోసం తగ్గేదే లే అంటున్న విశ్వక్ సేన్ హీరోయిన్ “రుహాని శర్మ”..

Ruhani Sharma : ‘కడసి బెంచ్ కార్తీ’ అనే కోలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ టాలీవుడ్ లో చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్ష్హకులకు మరింత చేరువైంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ మెల్ల మెల్లగా స్కిన్ షో కు సై అంటోంది. సోషల్ మీడియాలో ఈమధ్య అమ్మడు కొంచం డోస్ పెంచింది అనే చెప్పాలి. తన హాట్ ఓట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Exit mobile version
Skip to toolbar