Rithu Varma : పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు.. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా రాలేదు. నాచురల్ నానికి జోడీగా టక్ జగదీష్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇటీవల శర్వానంద్ తో కలిసి నటించిన ఒకే జీవితం మంచి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి తన అఫోటోస్ తో మంచి ట్రీట్ ఇస్తుంది.
Rithu Varma : గేర్ మార్చిన తెలుగు అమ్మాయి రీతూ వర్మ.. వైరల్ గా లేటెస్ట్ ఫోటోస్

rithu varma latest photos goes viral on media