Site icon Prime9

Rashmika Mandanna : నేషనల్ క్రష్ సార్.. నేషనల్ క్రష్ అంతే.. అదరగొట్టిన రష్మిక మందన్నా లేటెస్ట్ పిక్స్

rashmika mandanna reccent photos goes viral on media

rashmika mandanna reccent photos goes viral on media

Rashmika Mandanna : “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో పుష్ప 2 లో నటిస్తుంది. తాజాగా  అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోస్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.

Exit mobile version